• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

రామ్ పోతినేని స్టైలిష్ లుక్ చూసారా? అదుర్స్ అంతే!

Movies December 9, 2022December 9, 2022 Suma

రామ్ పోతినేని గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమ్మాయిలకు మన కుర్రోడు కలల దేవదాస్ అని చెప్పుకోవాలి. మొదటి సినిమా దేవదాస్ చిత్రంతోనే రామ్ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడితోనే ఎనెర్జిటిక్ స్టార్ గా గుర్తింపు సాధించాడు. బేసిగ్గా నిర్మాతల ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ తనదైన నటనతో అభిమానులను సొంతం చేస్తుకున్నాడు. చాకోలెట్ బాయ్ లా పేరుతెచ్చుకున్న రామ్ అనతికాలంలోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఆమధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అయితే దుమ్ము దులిపేసాడు రామ్ పోతినేని. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రామ్ ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది. ఈ సినిమా తర్వాత రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేసాడు. కానీ ఈ సినిమా విజయం ఎలాంటి ఫలితం ఇచ్చిందో అందరికీ తెలిసినదే. దీంతో ఈసారి రామ్ ఈసారి యాక్షన్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు. అతడే బోయపాటి శ్రీను. ఇక బోయపాటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్లో బాలయ్యతో బాక్షాఫీస్ అంతు చూసే బోయపాటి అంటే నందమూరి అభిమానులకు మంచి గురి. అలాంటి దర్శకుడితో రామ్ సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయినట్టు భోగట్టా. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్ బయటకు వచ్చింది. ఇది ఇలా ఉండగా రామ్ తాజా మేకోవర్ పిక్ బయటకు వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదిరిపోయే గాగుల్స్, ఫుల్ గడ్డంతో రగ్డ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.


Sharing

  • Email this article
  • Print this article

Tags

boyabapti, Latest news, Ram Pothineni, stylish look, viral social media

Post navigation

హోటల్ వెయిటర్లతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అనసూయ.. వీడియో వైరల్!
మెహబూబ్ కు ఝలక్ ఇచ్చిన బిగ్ బాస్ శ్వేత… ఏం పీకావంటూ పరువు తీసేసింది పాపం?
  • అఖండ 2 కోసం బాలయ్య మాస్ ప్లానింగ్.. రంగంలోకి ఇద్దరు సీఎంలు..!
  • సమంత ఓ ఛీటర్.. నా మూవీ స్టోరీ లీక్ చేసింది.. అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!
  • అనిల్ తర్వాత ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ తో చిరు.. లైనప్ చూస్తే మైండ్ బ్లాకే..!
  • రజిని – చిరు కాంబో ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
  • ‘ రాజాసాబ్ ‘ షూట్ పెండింగ్.. బడ్జెట్ దెబ్బకు చేతులెత్తేసిన నిర్మాత..!
  • అఖండ 2 ప్రీమియర్స్‌, టికెట్ రేట్ల‌పై క్లారిటీ వచ్చేసిందోచ్‌..
  • ‘ అఖండ 2 ‘ బాలయ్య తప్ప మరే హీరో చెయ్యలేడు.. ఫైట్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • మరో బడా ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టిన అనిల్.. ఆ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ తో ఫిక్స్..
  • అఖండ 2 బ్రేక్ ఈవెన్ బడా టార్గెట్.. బాలయ్య కు పెద్ద పరీక్షే..!
  • పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ “.. ” తెరి ” రీమేక్.. నిర్మాత క్లారిటీ..
  • అఖండ 2 తాండవం కోసం బాలయ్య డేరింగ్ స్టెప్.. వర్కౌట్ అవుతుందా..!
  • మెగా కాంపౌండ్ నుంచి డైరెక్టర్ ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాకే..!
  • బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే అప్డేట్.. ఆ హాట్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్..!
  • చరిత్ర చూడని వారియర్ గా నిఖిల్.. స్వయంభు రిలీజ్ డేట్ ఫిక్స్..!
  • తారక్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన ప్రభాస్ డైరెక్టర్.. రీజన్ ఇదే..!
  • ” స్పిరిట్ ” తర్వాత ఆ స్టార్ హీరో తో సందీప్.. టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో ఫిక్స్
  • పెళ్లికి ముందే విజయ్‌ – రష్మిక క్రేజి డెసిషన్.. అలాంటి అగ్రిమెంట్ పై సైన్..!
  • ఆ స్టార్ హీరోతో మృణాల్ ప్రేమాయణం.. లవ్ సింబల్స్ తో కన్ఫామ్..!
  • ” వృషకర్మ ” గా నాగచైతన్య.. టైటిల్ మీనింగ్ తెలిస్తే షాకే..!
  • ” స్పిరిట్ ” టార్గెట్ చెప్పేసిన సందీప్ రెడ్డి వంగ.. పెద్ద ప్లానే వేసాడుగా..!
  • ప్ర‌తి రోజు నైట్ అది కావ‌ల్సిందే.. ఫిజిక‌ల్ టచ్ లేకుంటే నిద్ర కూడా పట్టదు.. గాయ‌త్రీ గుప్తా
  • ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా ఎంట్రీ.. చేసిన 8 సినిమాలు సూపర్ హిట్స్.. నేషనల్ అవార్డ్ కూడా..
  • ” స్పిరిట్ ” కోసం రంగంలోకి మరో స్టార్‌ హీరో.. సందీప్ మాస్టర్ ప్లాన్‌ అదుర్స్..!
  • ‘ అఖండ 2 ‘ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో కన్నీళ్లు ఆగవు..!
  • బాలయ్య ” అఖండ 2 ” కు బిగ్ టార్గెట్.. ప్లాన్ అదుర్స్..
  • ” ది రాజా సాబ్ ” ప్రభాస్ రెమ్యూనరేషన్.. మిగతా వాళ్ళకీ అందులో సగం కూడా ఇవ్వలేదా..!
  • మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ముహూర్తం ఫిక్స్ ఆ సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ
  • ప్రియాంక చోప్రాతో రాజమౌళి కొడుకు కార్తికేయ డ్యాన్స్.. వీడియో వైరల్..!
  • ‘ అఖండ 2 ‘ రెమ్యూనరేషన్ లెక్కలివే.. ఎవరికి ఎన్ని కోట్లు అంటే..?
  • స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!
  • నెల్సన్ అవుట్.. త్రివిక్రమ్ ఇన్.. ఆడియన్స్ కు ఊహించని ట్విస్ట్ చిన్న రజినికాంత్..!
  • అఖండ 2: షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేసిన ఆది పినిశెట్టి..
  • వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుమల ప్రసాదం పై అనుచిత కామెంట్స్ (వీడియో)..!
  • ‘ వారణాసి ‘ లో మొత్తం ఆరు పాటలు.. నాపై ఎలాంటి స్ట్రెస్ లేదు.. కీరవాణి
  • బీస్ట్ మోడ్ లో సమంత లుక్ వైరల్.. నెటిజన్ కామెంట్ కు సమంత స్ట్రాంగ్ కౌంటర్..!
  • స్పిరిట్ : మూడు గెటప్స్ లో ప్రభాస్.. సందీప్ ప్లాన్ ఏంటి..?
Copyright © 2025 by Telugu Journalist.