టాలీవుడ్ లోకి మజ్ను సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అను ఇమ్మానియేల్. తన మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న.. మళ్లీ అంతగా ఆకట్టుకోలేక పోతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అవకాశాల విషయంలో కాస్త వెనుక పడ్డప్పటికీ.. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎప్పుడు స్టార్ హీరోయిన్లకు దీటుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలో చేస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. కానీ అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.తాజాగా కొన్ని ఫోటో షూట్లతో మరొకసారి కుర్రకారుల మతులు పోగొట్టేలా కనిపిస్తోంది అను ఇమ్మానియేల్.
హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించగా ఈ చిత్రంతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోతుందని అందరూ అనుకున్నారు. ఈ చిత్రం పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రాలేదు.
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో నటిచ్చిన ఈమెకు అదృష్టం కలిసి రాలేదు. దీంతో సక్సెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నది. ముఖ్యంగా తన సన్నని నడుము అందాలతో చీరకట్టులో చూపిస్తు అందంతో మరింత పిచ్చెక్కిస్తోంది అను ఇమ్మానియేల్. ముఖ్యంగా తన నాడుము నాభి అందాలను చీర కట్టులో చూసిన వారంతా వావ్ అను ఇంతటి అందమా అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
అను ఇమ్మానియేల్ అందాల ఆరబోతు చూసిన ఫిలిం మేకర్స్ మళ్లీమళ్లీ ఆఫర్స్ ఇవ్వాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.ఒక వేళ ఇదే కనుక నిజమైతే తెలుగులో మళ్లీ బిజీ హీరోయిన్గా మారబోతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram