• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

చీకట్లో ముద్దులే ముద్దులు..కాజల్‌ ఘాటు రొమాంటిక్ సర్ప్రైజ్.. అదుర్స్..!!

Movies July 16, 2022July 16, 2022 MD

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు..ప్రజెంట్ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తుంది. తన చిన్న నాటి స్నేహితుడు..గౌతమ్ కిచ్లు ని పెళ్ళి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ.. పెళ్ళి టైంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పెళ్ళి కి ముందు ఫోటో షూట్లు..హల్దీ ఈవెంట్లతో ఫుల్ బిందాస్ గా గడిపిన కాజల్..పెళ్లి తరువాత తన రొమాంటిక్ హనీమూన్ ఫోటోలను కూడా.. షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. దీంతో అప్పట్లో అమ్మడు పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగినా ఆ తరువాత అంతా సైలెంట్ అయిపోయారు.

ఇక ప్రెగ్నెంట్ సమయంలోను కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ ని షేర్ చేస్తూ…గర్భవతిగా ఉన్నప్పుడు..తీసుకోవాల్సిన ఫుడ్ విషయాల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పుతూ పోస్ట్లు కూడా చేసింది. రెండు నెలల ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతే కాదు..నీల్ కిచ్లు అంటూ ప్రపంచానికి పరిచయం చేశారు కాజల్ జంట. అప్పటి నుండి.. తల్లి గా పూర్తి టైం ని బిడ్డకే అంకితం చేస్తూ మదర్ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తుంది. కాగా, ఎప్పుడు కొడుకు కి సంబంధించిన పోస్ట్లతో మెరిసే కాజల్ ఇన్స్టా అకౌంట్..

రీసెంట్ గా, తన ప్రియమైన భర్త గౌతం ఫోటో లని షేర్ చేసింది. ఆ పిక్స్ లో గౌతమ్ ను ప్రేమగా ముద్దాడుతుంది కాజల్. కాజల్ అగర్వాల్ , నిషా అగర్వాల్ జంట ..డిన్నర్ డేట్ కు వెళ్లారు . అక్కడ సరదాగా ఉన్న క్షణాలల్లో సడెన్ గా కాజల్..తన భర్త ను కిస్ చేసింది. ఈ ఊహించని పరిణామంతో..గౌతమ్ కూడా షాక్ అయ్యాడు. ఆ బ్యూటీ ఫుల్ మూమెంట్స్ కి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది కాజల్ అగర్వాల్..దీంతో ఈ పిక్ చూసిన జనాలు సో క్యూట్ అంటూ కొందరు..హౌ లవ్లీ..అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 


Sharing

  • Email this article
  • Print this article

Tags

dinner date, gautham kitchulu, hilihght, kajal agarwal, kajal beauty, kajal kiss, kajal romantic kiss, Nisha Agarwal, tollywood, viral social media

Post navigation

విజయ్ దేవరకొండ – రష్మికని ఇరకాటంలో పెట్టేసిన బాలీవుడ్ స్టార్స్?
ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?
  • పవన్ ” ఉస్తాద్ భగత్ సింగ్ ” ముహూర్తం ఫిక్స్.. ఆ స్పెషల్ డేనే మూవీ రిలీజ్..!
  • ఇండస్ట్రీ రియాలిటీ రివీల్ చేసిన జాన్వి కపూర్.. పురుషాహంకారం అంటూ ప్రాంక్ కామెంట్స్..!
  • బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్..!
  • ప్రభాస్ కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చిన సందీప్ వంగా.. విషం కక్కుతున్న బాలీవుడ్..!
  • శివ రీ రిలీజ్: రెండు లారీలు సిద్ధం చెయ్యి.. బన్నీ పోస్ట్ పై నాగార్జున రియాక్షన్ ఇదే..!
  • రాజాసాబ్ విషయంలో మారుతీ క్రేజీ ప్లాన్.. ప్రమోషన్స్ మరింత కొత్తగా..!
  • రాజమౌళి తర్వాత మహేష్ ఆ చిన్న డైరెక్టర్ తో పనిచేయనున్నాడా.. ఇదెం ట్విస్ట్ రా బాబు..!
  • వావ్.. మీనా కూతురు ఇప్పుడెలా ఉందో చూసారా.. అందంలో అమ్మను కూడా మించిపోయిందే..!
  • నానికి సుజిత్ క్రేజీ ఆఫర్.. ఆ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో..!
  • తారక్ తో గొడవలపై రాజీవ్ కనకాల రియాక్షన్.. ఫోన్ చేస్తే అలా చేశాడా..
  • డ్రగ్స్ ఇష్యూలో మరో సెన్సేషన్ టాలీవుడ్ హీరో పై ఈడీ విచారణ..!
  • మహేష్ కు మాటిచ్చిన రాజమౌళి.. బాహుబలి కంటే ముందే..!
  • అఖండ 2 ‘ బ్లాస్టింగ్ రోర్ ‘ రివ్యూ.. మ‌ళ్లీ అదే ఫార్ములా వ‌ర్కౌట్ అవుతుందా..?
  • SSMB 29: ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. క్రేజీ అప్డేట్ రివీల్ చేసిన కాళభైరవ..!
  • బిగ్ బాస్ 9: దమ్ము శ్రీజ రీఎంట్రీ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే..!
  • ఉపాసనకు మామ చిరంజీవి సీమంతం గిఫ్ట్.. ఏంటో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే..!
  • జాక్పాట్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. ” ఫౌజీ “లో నటించే ఛాన్స్..!
  • మెగా ప్లానింగ్ మైండ్ బ్లోయింగ్.. ఫ్యాన్స్ కు ట్రిపుల్ ఫిస్ట్..!
  • స్పిరిట్ లో రవితేజ , త్రివిక్రమ్ వారసులా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు..!
  • స్పిరిట్ స్టోరీ లీక్.. ప్రకాష్ రాజుకు ప్రభాస్ మాస్ వార్నింగ్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా..!
  • ” మన శంకర వరప్రసాద్ గారు ” సెట్స్ లో వెంకి మామ.. ఫస్ట్ లుక్ వైరల్. .!
  • ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభాస్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ లిస్ట్ ఇదే..!
  • బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ఆమె మిడ్ వీక్ ఎలిమినేట్..
  • డ్యూడ్.. హ్యాట్రిక్ కొట్టిన కుర్ర హీరో.. 6 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
  • ప్రభాస్ నో చెప్పిన కథతో తారక్ మూవీ.. కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్..!
  • పవన్ ‘ OG ‘ స్టోరీ నా మూవీ నుంచి తీసుకున్నారు.. కన్నడ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
  • HBD: ప్రభాస్ – హను మూవీ టైటిల్ ఇదే.. డార్లింగ్ నయా లుక్ అదుర్స్..
  • మెగా ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న చరణ్.. సీమంతం వీడియో వైరల్..!
  • ఇండియాలో నెంబర్ 1 హీరో అతనేనా.. లెక్కలు మొత్తం ఛేంజ్..!
  • నారా రోహిత్ – సిరి లెళ్ల మ్యారేజ్ ముహూర్తం ఫిక్స్.. ఐదు రోజుల పెళ్లి వెన్యు ఎక్కడంటే..?
  • జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అసలు అనుకోలేదు.. రేణు దేశాయ్
  • నా లైఫ్ లో ఉన్న ఆ పర్సన్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. త్వరలోనే చెప్తా..!
  • అఖండ 2: బోయపాటి బిగ్ మిస్టేక్.. నిరాశ తప్పదా..!
  • ” స్పిరిట్ ” కోసం సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోస్ తో..
  • నయనతార ఫ్యామిలీకి చిరు స్పెషల్ గిఫ్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
  • గూడచారి గా ప్రభాస్.. బ్రిటిష్ జెండాపై నడుస్తూ.. అసలు స్టోరీ ఏంటి హను..?
Copyright © 2025 by Telugu Journalist.