ఎన్నో సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ ఒక సినిమాను ఓకే చెప్పనా కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఆ సినిమా పేరే సత్యాగ్రహి. గతంలో ఈ సినిమా పోస్టర్లు ప్రకటించినప్పటికీ ఈ సినిమా కొన్ని కారణాల చేత అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా 15 సంవత్సరాల కిందట మొదలు పెట్టాలి అనుకొని ఆగిపోయింది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ స్పందించాడు.
లోక్ నాయక్”జయప్రకాశ్ నారాయణ్”సమకాలీన కాలంలో ఎమర్జెన్సీని ఉద్యమం నుండి ప్రేరణ పొందిన రాజకీయ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు 2003వ సంవత్సరంలో ఈ సినిమా మా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో నటించడం కంటే నిజజీవితంలో అలా నడుచుకోవడం మంచిది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎవర్ని ఉద్దేశించి అన్నాడు ఆ విషయం తెలియలేదు.
A political film inspired by Loknayak ‘Jayaprakash Narayan’s ‘ Emergency movement in the contemporary times. Did the film opening in 2003( I think) and shelved it to do it in real life. It’s more satisfying to walk the talk rather than to act it out in a film. pic.twitter.com/LXCpzaKlYX
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2021