పండగ చేసుకుంటున్న శిల్పాశెట్టి…?

టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది హీరోయిన్ శిల్పా శెట్టి.ఇక ఈ మధ్య కాలంలో పోర్న్ వీడియో విషయంలో తన భర్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఇక ఈమె హీరోయిన్ గా ముగింపు వచ్చిన దశకు వచ్చిన శిల్పా శెట్టి బ్రిటీష్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ లో నటించడం ద్వారా ఎక్కడలేని పాపులారిటీ సంపాదించుకుంది.

ఆ తర్వాత రాజ్ కుంద్రాను వివాహం చేసుకొని ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ లో వాటా పొందింది.భర్తతో కలిసి కొన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది.అలా శిల్ప శెట్టి హీరోయిన్ ఒక్కసారిగా అమాంతం ఎత్తుకి పెరిగిపోయింది.ఆలా ఎదుగుతున్నప్పుడు తోటి హీరోయిన్లు చూసి ఆమెను కుళ్లుకునేవాళ్లు.తన భర్త అరెస్టు కావడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అతలాకుతలం అయింది.Shilpa Shetty targeted over Vinayaka Chaturthi festival

బలమైన ఆధారాలు ఉండటంచేత అతనిపై కేసు మోపితే.. ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇ కేస్స్ వల్ల ఆమె కొన్ని షోల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.శిల్పా శెట్టి వినాయక ఉత్సవాలు చేసేందుకు సిద్ధపడింది పూజలు పునస్కారాలు నవరోజులు వేడుకలు చేసేందుకు సిద్ధంగా ఉన్నది ఈమె.తన భర్త జైలులో ఉన్న, ఈమెపై ఆరోపణలు ఉన్నా కూడా శిల్పాశెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.Shilpa Shetty continues tradition, brings Ganpati home - Movies News

తన భర్త జైల్లో ఉన్నాడు అనే బాధ ఏమాత్రం కనిపించలేదు అని మరికొంత మంది కామెంట్చేస్తున్నారు.మరికొంతమంది ఆచారాలు మరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు గా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.