విష్ణు హీరోగా మేఘా ఆకాశ్ హీరోయినుగా హాసిత్ గోలి డైరెక్షన్లో వచ్చిన చిత్రం రాజా రాజా చోరా.ఈ సినిమా ఆగస్టు 19 న విడుదలైంది.విడుదలైన మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకుంది.వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో శ్రీ విష్ణు మంచి కం బ్యాక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.ఇక హీరోయిన్ మేఘ ఆకాష్ కి ఇది మొదటి హిట్ కావడం విశేషం.
ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు కావస్తున్న ఇంకా డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది.అయితే ఈ చిత్ర ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1).ఉత్తరాంధ్ర-64-లక్షలు.
2). సీడెడ్-75-లక్షలు.
3). ఈస్ట్-39-లక్షలు.
4). వేస్ట్-23-లక్షలు.
5). గుంటూరు-43-లక్షలు.
6). కృష్ణ-24-లక్షలు.
7) నెల్లూరు-17-లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని–4.96 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
రెస్ట్ అఫ్ ఇండియా-15-లక్షలు.
ఓవర్సీస్-70-లక్షలు.
వరల్డ్ వైడ్ గా-5.81 కోట్ల రూపాయలు సాధించింది.
ఇక ఈ సినిమా 5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.ఇక నిర్మాతలు ఈ సినిమాని డైరెక్ట్ గా విడుదల చేయడం ద్వారా రెండో వారం ముగిసే సరికి..5.81 కోట్ల రూపాయలను రాబట్టింది.ఇ సినిమా వీరికి దాదాపుగా 2.6 కోట్ల రూపాయలు లాభం పొందినట్లు తెలుస్తోంది.