నిన్న స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ప్రభాస్ వర్సెస్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా ప్రభాస్.. హనురాగపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న పౌజి సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఎవరు ఉంటారు.. అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గరనుంచి ప్రభాస్ జంటగా ఎవరు నటిస్తారంటూ ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మంచి అప్డేట్ అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన వీడియోస్, ఫొటోస్ కూడా మేకర్స్ అధికారికంగా రివిల్ చేయలేదు.
అయితే అక్కడికి వెళ్లిన ప్రేక్షకులు ఆ ఫోటోలను బయట పెట్టడంతో విషయం బయటకొచ్చింది. ఇప్పటివరకు హీరోయిన్‌కు సంబంధించిన న్యూస్ ఏది వినిపించకపోయినా.. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో హీరోయిన్ ఓ డ్యాన్సర్ అంటూ వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఇక పూజ కార్యక్రమాల్లో ప్రభాస్ సరసన ఓ అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి ప్రముఖ డ్యాన్సర్ అని ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఫౌజి మూవీలో ఆ డ్యాన్సర్ ఏ హీరోయిన్గా నటించబోతుంది అంటూ చాలామంది నెటిజన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ డ్యాన్సర్ పేరేంటి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలని ఆసక్తి ఇప్పుడు నెటిజన్స్ లో మరింతగా మొదలైంది.
ఆమె పేరే ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్‌కి ఏ మాత్రం తీసిపోని అందంతో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ ప్రముఖ డ్యాన్స్ పై ఉన్న ప్రేమతో ఓ పక్కన డ్యాన్స్ నేర్చుకుంటూనే మరోవైపు తన చదువును కూడా పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇమేజ్ చూస్తే ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అలా ఎంతో అద్భుతమైన డ్యాన్స్ మాత్రమే కాదు అందంతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇమ్రాన్.. ఫౌజి మూవీ పూజ కార్యక్రమాల్లో ప్రభాస్ పక్కనే కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ కచ్చితంగా ఇమాన్ ఇస్మాయిల్ నటిస్తుందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇమాన్ ఇస్మాయిల్ పేరు చర్చనీయంశంగా మారింది. ఈమె గురించి ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా తెగ సెర్చింగులు మొదలుపెట్టారు.