రికార్డు స్థాయిలో ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్.. బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్షన్లో `సలార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక‌పోతే హై బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న […]

త్వరలో బాలయ్య షోకి ప్రభాస్‌, గోపిచంద్‌… TRPలు కొండెక్కడం గ్యారంటీ!

టాలీవుడ్లో బాలయ్య క్రేజ్ చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. ఇక ఇటీవల బుల్లితెరలో కూడా బాలయ్య షోస్ అదరగొట్టడంతో మరింత ప్రజాదరణ పొందాడు బాలకృష్ణ. అందులో భాగంగా స్టార్ సెలబ్రిటీస్ సందడి చేయడంతో.. ఆహాలో అన్‌స్టాపబుల్‌ షో దూసుకుపోతోంది. ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు తీసురాబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఫస్ట్ సీజన్ ను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా లాంచ్ […]

నేషన్స్‌ బెస్ట్ ఫెయిర్.. ప్ర‌భాస్‌-అనుష్క‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్-అనుష్క ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారని.. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి ప్ర‌ముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్నో ఆసక్తికరమైన […]

సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్.. ఓకే చెప్పిందంటే ఫ్యాన్స్ కి పండగే!?

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తర్కెక్కిన `బాహుబలి` తెలుగులో రూపుదిద్దుకుని ఐదు భాషల్లో విడుదలై భారతీయ సినీ పరిశ్రమ చరిత్రను నలు దిశలా వ్యాపించి ప్రపంచ ఖ్యాతిని అందుకుంది. దీంతో అన్ని ఇండస్ట్రీ వర్గాల వారు ఆ రేంజ్ భారి బడ్జెట్ సినిమా చేయాలని ఎంత ట్రై చేసినప్పటికీ `బాహుబలి` దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న `ఆదిపురుష్` కూడా రామాయణం ఆధారంగా రూపొందుతున్న అంతకుముందు నుండే హిందీలో రామాయణం […]

ప్ర‌భాస్ చేతులారా వ‌దులుకున్న రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు.. అవి ఇవే!

ఒక హీరోకు అనుకున్న కథను మరొక హీరో చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు హీరోలు తెలిసో.. తెలియకో సూపర్ హిట్ చిత్రాలను సైతం వదులుకుంటుంటారు. ఈ లిస్టులో ప్రభాస్ కూడా ఒకడు. ఈయన గతంలో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ రెండు చిత్రాలు మరేవో కాదు.. ఒకటి `ఆర్య` అయితే మరొకటి `భద్ర`. `ఆర్య` సినిమాలో ఐకాన్ స్టార్ […]

రెబ‌ల్ స్టార్‌పై క‌న్నేసిన లేడీ డైరెక్ట‌ర్‌..గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చేనా?\

లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగర.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెర‌కెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకుంది సుధ‌. దీంతో ఈమె త‌దుప‌రి చిత్రం ఏ హీరోతో చేయ‌బోతోందా అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సామాచారం ప్ర‌కారం.. సుధ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో చేసేందుకు సిద్ధం అవుతుంద‌ట‌. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ […]