ఆ హీరో కోసం సంచలన నిర్ణయం తీసుకున్న తారక్ – బన్నీ.. ఏం డేర్ రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ కోసం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చాలా ముందు స్టెప్ వేస్తారు కొందరు హీరోలు . మన ఇండస్ట్రీలో అలాంటి హీరోలు ఉన్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అంతేకాదు ఆ హీరోలలో టాప్ ప్లేస్ లో ఉంటారు తారక్ – బన్నీ ..ఇద్దరు కూడా తోపైన హీరోలే ..పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు..

బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . వీళ్ళ మధ్య బ్లడ్ రిలేషన్షిప్ లేకపోయినా సరే సినీ రిలేషన్షిప్ ఉంది . వీళ్లిద్దరి ప్రవర్తన బిహేవియర్ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ కోసం ఎలాంటి డెసిషన్ అయినా తీసుకుంటారు. కాగా రీసెంట్గా ప్రభాస్ నటించిన కల్కి సినిమా కోసం వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ప్రభాస్ కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఒక వీడియోని ఎడిట్ చేశారట తారక్ – బన్ని . ప్రభాస్కి తెలియకుండానే కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ఒక వీడియో వీళ్లు ప్రిపేర్ చేశారట . కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ వీడియోని టెలికాస్ట్ చేయబోతున్నారట .. ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అన్న అప్లై చేయాలి అన్న .. తారక్ – బన్నీకే సాధ్యమవుతుంది అంటూ ప్రశంసిస్తున్నారు..!!