వైసిపి ఓడిపోయినందుకు అందరూ హ్యాపీ.. ఆ ఒక్క తెలుగు హీరో తప్ప.. ఆయన ఎవరంటే…?

సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు ఇప్పుడు మొత్తం జగన్ కి సంబంధించిన ట్రోలింగే ఎక్కువగా కనిపిస్తుంది..వినిపిస్తుంది.. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ రేంజ్ లో ఆడేసుకుంటున్నారో జనం.. మనం చూస్తూనే ఉన్నాం . వై నాట్ 175 అనే హ్య్స్ష్ ట్యాగ్ ని కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు .. అయితే కేవలం 11 అంటే 11 సీట్లు మాత్రమే గెలవడం జగన్ రాజకీయ జీవిత చరిత్రకే భారీ దెబ్బ కొట్టేలా అనిపిస్తుంది .

కాగా జగన్ ఓడిపోయినందుకు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . జగన్ అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసింది ఏదీ లేదు అని.. వైసిపి అధికారాన్ని గూండాయిజం అధికారం అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు అని.. అయితే జగన్ ఓడిపోయిన కారణంగా ఒకే ఒక్క హీరో మాత్రం తెగ బాధ పడిపోతున్నారట . దానికి కారణం ఆయనకు జగన్ తో ఉన్న జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ నే అంటూ తెలుస్తుంది. జగన్ అంటే ముందు నుంచి బాగా దోస్త్ ఉండే ఈ హీరో భార్య కుటుంబం ఆయనకు బాగా బాగా క్లోజ్ అట .

ఆ కారణంగానే జగన్ ఓడిపోవడం కారణంగా ఈ హీరో తెగ ఫీలైపోతున్నాడట . అంత మంచి సేవలను మంచి పథకాలను అమలులోకి తీసుకొచ్చిన జగన్ ను ఓడిపోయేలా చేసిన జనాలపై కూడా కోపంగా ఉన్నాడట. జగన్ ని ఇంటికి వెళ్లి పలకరించాడట. ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు ఆ హీరోని కూడా ట్రోల్ చేస్తున్నారు ..ఇద్దరు ఇద్దరే..దొందు దొందే..అంటూ ఘాటు పదాజాలంతో మండిపదుతున్నారు..!!