పవన్ కళ్యాణ్ తో ఉన్న ఈ స్పెషల్ పర్సన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆయన కోసం ప్రాణం ఇచ్చేస్తాడు..!

పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరు మారుమ్రోగిపోతుంది. అఫ్కోర్స్ అంతకుముందు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనాలు ఎక్కువగా లైక్ చేసేవారు.. అభిమానించేవారు ..ఆరాధించేవారు కానీ రాజకీయాల్లోకి వచ్చాక కొంతమంది ఆయనపై నెగిటివ్ గా ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు . ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అంటూ ఆయన అనుకున్న పని ఆయన అనుకున్న టయానికి చేసే విధంగా ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అని పిలవడం కన్నా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పిలవడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఏపీ డిప్యూటీ సీఎం గా మారిపోయారు పవన్ కళ్యాణ్ . కాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో చాలా క్లోజ్ గా ఫోటో దిగిన ఈయన పిక్చర్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఆయన ఒక స్పెషల్ పర్సన్ . పవన్ కళ్యాణ్ కి మరీ మరీ ఇష్టం . పవన్ ఫ్యాన్స్ కు ఈయన బాగా తెలిసిన వ్యక్తి ..పవన్ రాజకీయాల్లో ఎదగడానికి ఈయన కూడా వన్ ఆఫ్ ద కారణమని వాళ్ళు భావిస్తూ ఉంటారు .

ఇప్పటికే ఈయన ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను ..ఎస్ మీ గెస్సింగ్ కరెక్ట్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నిల్చుని ఉన్న ఈయన మరి ఎవరో కాదు జానీ మాస్టర్ ..డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ..నితిన్ హీరోగా నటించిన ద్రోణా సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు . తనదైన స్టైల్ లో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. అంతేకాదు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ తన ఖాతాలో ఉన్నాయి . మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు . ఒకానొక మీటింగ్లో పవన్ కళ్యాణ్ ..జానీ మాస్టర్ ని ఏ రేంజ్ లో పొగిడేశారో కూడా మనకు తెలిసిందే. జానీ మాస్టర్ తో పవన్ కళ్యాణ్ ఉన్న పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారాయి..!!