ప్రజెంట్ బాలయ్య అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిచి అభిమానులకు ఫుల్ జోష్ నింపేశాడు బాలయ్య . అంతేకాదు నేడు బాలయ్య పుట్టినరోజు ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు . కాగా ఇలాంటి మూమెంట్లోనే బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఒక సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఆయన ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఆయన అభిమానులు కూడా అదే విధంగా సాటిస్ఫై అయిపోయారు . ఆ సినిమా మరేదో కాదు లెజెండ్ . బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అన్న దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఏకంగా ఆయన కెరియర్లో ఒకే థియేటర్లో 400 రోజులకు పైగా ఆడిన మూవీ గా చరిత్ర సృష్టించింది . ఇప్పుడు ఇదే విషయాన్ని బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా మరోసారి అభిమానులు ట్రెండ్ చేస్తున్నాడు.
బాలయ్య తన సినిమా కెరియర్లు ఎన్నెన్నో సినిమాల్లో నటించారు కొన్ని సినిమాల హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరి ముఖ్యంగా ఎక్కువ సినిమాలు హిట్ అయ్యాయి. అయితే బాలయ్య నటించిన అన్ని సినిమాలలోకి కొన్ని సినిమాలు స్పెషల్ ఎవర్ గ్రీన్ గా ఉండిపోతాయి. వాళ్లలో వన్ ఆఫ్ ద బడా టాప్ టెన్ మూవీస్ లో ఈ లెజెండ్ మూవీ కూడా ఉంటుంది..!!