అయ్య బాబోయ్.. చరణ్ అంటే కృతి శెట్టికి ఇంత ఇష్టమా..? ఏకంగా ఆ పని చేసేసిందా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. సైలెంట్ గా ఉంటే ఆఫర్స్ రావు.. నోరు మూసుకొని ఉంటే అసలకే ఉన్న ఆఫర్స్ పోతాయి.. పైగా ట్రోలింగ్ బోనస్ గా వస్తుంది . ఇవన్నీటికీ బదులు కొంచెం హద్దులు మీరి మన మనసులో ఉన్నది మైండ్లో ఉన్నది ఓపెన్ గా చెప్పేస్తే కచ్చితంగా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి . అదే విషయాన్ని అర్థం చేసుకున్నారు జనాభా . అందుకే హీరోయిన్స్ కూడా అలాగే ఫాలో అయిపోతున్నారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కృతశెట్టి పేరు మారుమ్రోగిపోతుంది .

ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఇప్పుడు మనమే సినిమాతో మరో హిట్ అందుకోవడానికి రెడీగా ఉంది . శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటించాడు . ఈ ట్రైలర్ కూడా బాగా అభిమానులను ఆకట్టుకుంది . జూన్ 7వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా జూన్ 5వ తేదీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో నిర్వహించబోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈవెంట్ కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట .

ఇదే క్రమంలో ఉప్పెన బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రాంచరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . తెలుగులో తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అని.. అంతకుముందు చరణ్ గారు నటించిన సినిమాలు చూశాను కానీ రంగస్థలం సినిమాతో ఆయనకు ఫేవరెట్ మార్గం ఫేవరెట్ గా మారిపోయాను అని ఆయనతో నటించే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకుని చెప్పుకొచ్చింది.. కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోయినా అడ్జస్ట్ చేసేస్తాను” అంటూ చాలా ఎక్సైటింగ్ గా చెప్పింది . దీంతో సోషల్ మీడియాలో కృతిశెట్టి కామెంట్స్ వైరల్ గా మారాయి..!!