వావ్:ఎన్టీఆర్ ఆ విషయంలో పూర్తిగా మారిపోయాడు.. ఇది మీరు గమనించారా..!

జనరల్ గా ఎన్టీఆర్ హీరోయిన్స్ విషయంలో పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు . సినిమా కథ నచ్చిందా ..? కంటెంట్ బాగుందా..? జనాలకు ఉపయోగకరంగా ఉందా..? లేదా..? జనాలు ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటారా..? అంతే ..ఈ విషయాలు మాత్రమే ఆయన ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ హీరోయిన్స్ విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు అంటున్నారు జనాలు .

దానికి కారణం రీసెంట్ గా ఆయన గురించి వైరల్ అవుతున్న న్యూస్ అంటూ తెలుస్తుంది. ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో జాన్వి కపూర్ తో రొమాన్స్ చేయబోతున్నాడు మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత ఫస్ట్ టైం జాన్వి కపూర్ తో రొమాంటిక్ సాంగ్లో కనిపించబోతున్నారు. అయితే ఇదే క్రమంలో ఎన్టీఆర్ 31 సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కీయర అద్వానీ ప్రధాన హీరోయిన్గా నటిస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

కాగా ఇదే మూమెంట్లో రెండవ హీరోయిన్గా నేషనల్ రష్మిక మందన్నా కూడా నటించబోతుంది అన్న వార్త ప్రచారంలోకి రావడం ఎన్టీఆర్ పై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది . ఎన్టీఆర్ హీరోయిన్స్ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడా..? అంటూ నందమూరి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 31 సినిమాకి సంబంధించిన ఈ డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతుంది..!!