కల్కి సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ ప్రభాస్ చేసేది ఆ పనేనా..? రెబల్ హీరో ముందు చూపు భలే గమ్మత్తుగా ఉందే..!

ప్రతి ఒక్క హీరో కూడా తాను నటించే సినిమా హిట్ అవ్వాలి అంటూనే ఆ సినిమాలు కమిట్ అవుతాడు . అఫ్ కోర్స్ కొన్ని కొన్ని సార్లు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది ..కొన్నిసార్లు హిట్ అవుతాయి .. హిట్ అయిన ఫ్లాప్ అయిన కామన్ గా తీసుకునే హీరోస్ కొంతమంది ఉంటారు . వాళ్ళల్లో ఒకరే ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్. ఇప్పుడు కల్కి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం సైంటిఫిక్ ఫిక్షన్ కధా ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇదే కావడం గమనార్హం.

జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం అశ్విని దత్ ఏకంగా 770 కోట్లు ఖర్చు చేశారు.. అంటేనే సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అర్థం చేసుకోవచ్చు . రీసెంట్గా సినిమాలోని కీలక పాత్ర బుజ్జి ఇంటర్వ్యూ చేయడానికి 57 కోట్లు ఖర్చు చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. కాగా ఇంత ఖర్చు చేసినా కూడా ప్రభాస్ కల్కిపై ఎక్కడ పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ అవ్వలేదు రెబల్ ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా జనాలు ఎవ్వరూ కూడా కల్కి సినిమాను.. పెద్దగా పట్టించుకోవడం లేదు ఇది ఓ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతూ ఉండడమే అందుకు కారణం అంటున్నారు .

చాలామంది తెలుగు జనాలకు ఈ సినిమా అర్థమవుతుంది అని కూడా అనుకోవట్లేదు సినీ విశ్లేషకులు. అంతేకాదు ఒకవేళ ఈ సినిమా బై ఎనీ ఛాన్స్ రెబల్ అభిమానులకి నచ్చి మిగతా జనాలకు నచ్చకపోతే కచ్చితంగా కలెక్షన్స్ పరంగా కుమ్మేసిన కూడా టాక్ పరంగా నెగటివ్ క్రియేట్ చేసుకున్నట్లు అవుతుందని .. ప్రభాస్ ఖాతాలో సాహుకి మించిన బిగ్ డిజాస్టర్ పడబోతుంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . అలాంటి టైం లో ప్రభాస్ కెరియర్ కి చాలా చాలా టఫ్ అవుతుంది అని.. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే ది రాజా సాబ్.. కూడా భారీ స్థాయిలో హిట్ అవుతుంది అన్న నమ్మకాలు ఎవరికీ లేవు అని ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మొత్తం స్పిరిట్ సినిమా పైన పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి రెబెల్ అభిమానులకు వస్తుంది అని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి కల్కి సినిమాపై ఇప్పుడు 50 – 50 ఛాన్సెస్ ఉండడం ఫాన్స్ ని కూడా బాగా టెన్షన్ పడుతుంది. చూద్దాం మరి కల్కి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో..? ప్రభాస్ తర్వాత ఎలా మార్చేస్తుందో..??