ఆ విషయంలో రష్మిక మందన్న అభిమానులను చీట్ చేసిందా..? చెప్పకుండా అలా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఇచ్చిన మాట మీద నిలబడే హీరోయిన్స్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్లు కూడా మాట మీద నిలబడాలనే చూస్తారు కానీ అలాంటి సిచువేషన్ రావు ..కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా మనమే హద్దులు మీరాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే ప్రెసెంట్ ఇప్పుడు రష్మిక మందన్నా కూడా అదే విధంగా హద్దులు మీరిపోతుంది అన్న న్యూస్ బాగా వైరల్ గా మారింది. రష్మిక మందన్నా.. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ.

నేషనల్ క్రష్ మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్. అయితే అనిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఈ సినిమాలో టాప్ తీసేసి కేవలం బ్రా తోనే రన్బీర్ తో రొమాన్స్ చేస్తుంది. ఆ సీన్స్ మర్చిపోలేకపోతున్నారు కుర్రాళ్ళు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ రష్మిక మందన్నా ఫేస్ చేసింది. అప్పట్లో వాళ్ల అమ్మానాన్న ఈ సినిమా చూసిన తర్వాత రష్మిక వద్ద ప్రామిస్ కూడా చేయించుకున్నారట . ఇక ఇలాంటి సీన్స్ లో నటించకూడదు అంటూ ఒట్టు పెట్టించుకున్నారట .

అయితే ఆ వేడి మీద ఒట్టు పెట్టేసిన రష్మిక ఇప్పుడు మరోసారి అలాంటి బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది అన్న ప్రచారం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతుంది. రష్మిక నటించబోయే బాలీవుడ్ సినిమాలో హాట్ సీన్స్ లో నటించడానికి ఆక్సెప్ట్ చేసిందట. సినిమా టైం సీన్స్ ప్రకారం రష్మిక బెత్ సీన్ లో కూడా నటించబోతుందట. దీంతో రష్మిక తన అభిమానులను తల్లిదండ్రులను చీట్ చేస్తుందా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు . చెప్పకుండా చేసేస్తే సినిమా రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ చేసిన ప్రాబ్లం లేదు అనుకుంటుందా..? అంటూ ఘాటు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!