విజయ్ దేవరకొండ కంటే ముందే రష్మిక ప్రేమించిన తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

సోషల్ మీడియాలో నిజం కన్నా అబద్ధం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు జనాలు . బహుశా ఇది నిజమే అనాలి ఎందుకంటే..? సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టార్ టాప్ సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రష్మిక మందన్నా..నేషనల్ క్రష్.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ పలుబడా సినిమాలలో భాగమయ్యింది . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాతో చరిత్ర తిరగరాయడానికి సిద్ధంగా ఉంది .

రీసెంట్గా యానిమల్ సినిమాలో ఓ రేంజ్ లో బోల్డ్ పెర్ఫార్మెన్స్ కింద కూడా మనకు తెలిసిందే. కాగ రష్మిక మందన్నా.. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా అడపాదడపా వైరల్ అవుతూనే ఉంటాయి . రీసెంట్ గా రష్మికకు సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది . రష్మిక విజయ్ దేవరకొండ కంటే ముందే తెలుగులో ఒక హీరోతో ప్రేమాయణం నడిపింది అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు నాగశౌర్య ..

నిజానికి రష్మిక మందన్నా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య నటించిన ఛలో సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించి అప్పుడు ఎలాంటి టాక్ వినపడిందో కూడా మనకు తెలుసు. ఈ సినిమాలో వీళ్లిద్దరు మధ్య కెమిస్ట్రీ చూసి అప్పట్లో ఏదో నడిచింది అంటూ వార్తలు వినిపించాయి . అయితే అప్పటికే అమ్మడు రక్షిత్ శెట్టితో లవ్ లో ఉంది అంటూ కూడా ప్రచారం జరిగింది . అయినా కూడా నాగశౌర్యతో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ పలువురు ఆమె బిహేవియర్ ద్వారా ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పుకున్న రష్మిక అసలు నాగశౌర్యతో ప్రేమాయణం నడపలేదు అంటూ క్లారిటీ వచ్చింది. అసలు ఇప్పుడు విజయ్ దేవరకొండ నైన ప్రేమిస్తుందో..? లేదో..? అంటూ జనాలు డౌట్ పడుతున్నారు..!!