బన్నీ కోసం ఆ ఆంటీ హీరోయినా..? తప్పు చేస్తున్నవ్ రా అట్లీ.. అల్లు ఫ్యాన్స్ ఊరుకోరు..!

మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. డైరెక్టర్ అట్లీ తన సినిమాల విషయంలో హీరోల కన్నా హీరోయిన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. చాలామంది డైరెక్టర్ హీరోస్ ని ఎక్కువగా చేసి చూపించడం హీరోయిన్స్ ని వాళ్ళకంటూ కొంచెం తక్కువగా చేసి చూపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి అట్లీ ఫుల్ డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటారు. తన సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా చేస్తూ ఉంటారు .

ఇప్పటివరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం మనకు బాగా అర్థమయిపోతుంది . త్వరలోనే అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమాకి ఫిక్స్ అయ్యాడు . త్వరలోనే సెట్స్ పైకి తీసుకోబోతున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారట .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించబోతుందట. అంతేకాదు రెండవ హీరోయిన్గా త్రిష కూడా నటించబోతుందట . కానీ అల్లు అర్జున్ కి త్రిష కి మధ్య నెగిటివ్ షేడ్స్ ఉన్న సీన్స్ ఎక్కువగా రాశారట . దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండి పడిపోతున్నారు . ఆంటీ హీరోయిన్ ని తీసుకొచ్చి మా బన్నీ సినిమాలో పెడతావా ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు .

అసలు సమంతను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ గతంలో వారు నటించిన కాంబో హిట్ అవ్వడంతో పర్లేదు అంటూ సర్దుకుపోతున్నారు . చూద్దాం మరి అట్లీ తన సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..???