ఆ ఒక్క పనితో పోయిన పరువును ..వెనక్కి తెచ్చుకున్న అనుపమ.. మహా ముదురు పిల్లే..!!

తప్పు ఎవరైనా చేస్తారు .. కానీ ఆ తప్పు సరిదిద్దుకున్న వాళ్లే రియల్ హ్యూమన్ బీయింగ్ అని అంటూ ఉంటారు . ఆ విషయంలో అనుపమ పరమేశ్వరన్ అభిమానుల మనస్సు కొల్లగొట్టేసింది . ఈ మధ్యకాలంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం బాగా చూసాం . మరీ ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమాలో నటించిన బోల్డ్ పర్ఫామెన్స్ చూసి ఆమె ఫ్యాన్స్ మండిపడ్డారు .

ఆమెను ఓ రేంజ్ లో బూతులతో ట్రోల్ చేశారు. నువ్వు సావిత్రి అనుకుంటే సన్నీ లియోన్ లా తయారయ్యావే అంటూ ఫైర్ అయిపోయారు . ఆ విషయాలను పెద్దగా పట్టించుకోని అనుపమ బ్యాడ్ కామెంట్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ కి ఎలా మారాలో బాగా ఆలోచించిన్నట్లు ఉంది. అందుకే అనుపమ పరమేశ్వరన్ తన ట్రెడిషనల్ ఫోటోషూట్ తో కుర్రాలను బాగా ఆకట్టుకునింది .

రీసెంట్గా గ్రీన్ కలర్ పట్టు శారీలో చాలా ట్రెడిషనల్ గా ఉండే ఫొటోస్ ను షేర్ చేసింది . ఈ ఫొటోస్ చూడగానే అనుపమ ఫాన్స్ ఫిదా అయిపోవడం పక్క . నిన్న మొన్నటి వరకు అనుపమను బూతులు తిట్టిన వాళ్ళు కూడా కుందనపు బొమ్మ అంటూ ట్యాగ్ చేస్తున్నారు.. అంటే అనుపమ ట్రెడిషనల్ ఫొటోస్ పై ఎంత పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఒక ఫోటోషూట్ తో తనపై ఉన్న నెగెటివిటీని మొత్తం పాజిటివిటీగా మార్చేసుకునింది ఈ అందాల ముద్దుగుమ్మ..!!