శ్రీదేవి వారసురాలుగా నటనను అందిపుచ్చుకున్న జాన్వి కపూర్ మనందరికీ సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలోకి శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అనంతరం తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న..” దేవర ” సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ ముద్దుగుమ్మ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సర్వే వేగంగా జరుగుతుంది. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి… తన అంద చందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పిక్ని షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ ధరించి.. ఎద అందాలను చూపిస్తూ తెగ వయ్యారాలు పోయింది. ఇక ఈమె ఫోటోలను చూసిన ప్రేక్షకులు.. ఏమ్ అందం రా బాబు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram