ఈ వ‌య‌స్సులోనూ బికినీ సెగ‌లు రేపుతోన్న బాల‌య్య హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా…!

మూడు పదుల వయసు దాటుతున్న కొందరు మాత్రం నిత్య యవ్వనంతో ఉంటారు. ఈ లిస్టులో నయనతార, త్రిష వంటి అతి కొంతమంది హీరోయిన్లు మాత్రం ఉన్నారు. ఈ కోవలోకి హీరోయిన్ వేదిక చేరింది. ఇంకా చెప్పాలంటే నయనతార, త్రిష కంటే ఈ ముద్దుగుమ్మ స్లిమ్ గా, యవ్వనంగా కనిపిస్తుంది.

వేదిక వయసు మూడు పదులు ఉంటుందంటే ఎవ్వరు నమ్మరు. అంత యవ్వనంగా ఉంది ఈ బ్యూటీ. ఇక ఈమె మోడలింగ్ రంగం నుంచి వచ్చి కథానాయకగా సినీ ప్రవేశం చేసింది. ఇలా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఇక ఈ ముద్దుగుమ్మ తమిళ్తోపాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సైతం నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ తమిళ్లో బాలయ్య సరసన రూలర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు చూసిన ప్రేక్షకులు..”ఈమెకి 35 సంవత్సరాల అంటే అసలు నమ్మశక్యం కావడం లేదు. అంత అందంగా ఉంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ‌

 

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)