“వాడు ఓ పెద్ద వెధవ.. ఆ హీరోతో చేయాలంటే నరకం”.. తెలుగు హీరో పై కాజల్ సెన్సేషనల్ కామెంట్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు హీరోయిన్స్ మరి కూసింత ఘాటుగా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఒకప్పుడు స్టార్ హీరోలపై ఎలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు అవకాశాలు ఇవ్వరేమో అని భయపడేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . టాలెంట్ ఉంటే అవకాశాలు ఎలా అయినా వస్తాయి అనుకుంటున్నారు . అందుకే పలు ఇంటర్వ్యూలలో తము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు .

కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . మెగాస్టార్ చిరంజీవితో కాజల్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో హీరోయిన్గా నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆచార్య సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉన్నింది. కానీ కొరటాల ఆమెను ఈ సినిమా నుంచి తీసేశారు .

ఇలాంటి క్రమంలోనే కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను అని .. కానీ మెగాస్టార్ లాంటి ఆయనతో స్టెప్స్ వేయాలి అంటే చాలా ఇబ్బంది పడ్డానని ..ఆయన ఎలాంటి స్టెప్స్ అయినా ఒక్కటేక్ లో చేసేస్తారని .. నేను ఏడు ఎనిమిది టేక్స్ తీసుకుంటాను అని ..ఆయన స్పీడ్ కవర్ చేయడానికి నేను నరకం అనుభవించాలని చెప్పుకు వచ్చింది .

అంతేకాదు గతంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో ఇబ్బందికి గురి చేశారట . ఆమె అప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”ఒక వెధవ నన్ను ఇబ్బంది పెట్టాడు “అంటూ కూడా చెప్పకు వచ్చిందట . మరోసారి అవే కామెంట్స్ కూడా వైరల్ చేస్తున్నారు అభిమానులు..!