పట్టు చీరలో ఆ పార్ట్ చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన యాంకర్ శ్రీముఖి… చూసుకున్నోడికి చూసుకున్నంత…!

యాంకర్ శ్రీముఖి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక టాప్ యాంకర్లలో సుమ తరువాత శ్రీముఖి టాప్ యాంకర్ గా నిలిచింది. భోళా శంకర్ సినిమాలో నడుము వంపులు చూపించిన శ్రీముఖి ఆ సినిమా హిట్ కాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయింది.

అయినప్పటికీ ఆ ఎఫెక్ట్ మాత్రం ఈ ముద్దుగుమ్మ మీద అస్సలు పడలేదని చెప్పాలి. ప్రస్తుతం వరుస షోలకు యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ… తన అంద చందాలను ఆరబోస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా పట్టుచీరలో.. నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఆ వ్యక్తిని వచ్చే ఏడాది వివాహం కూడా చేసుకోబోతుందట. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.