వరుణ్ తేజ్ పెళ్లి కారుపై కాలు పెట్టి..అలా అందరి ముందు మొహమాటం లేకుండా అడిగేసిన స్టార్ హీరో… ఎందుకంటే…!!

మెగా హీరో వరుణ్, స్టార్ హీరోయిన్ లావణ్య కొంతకాలంగా ప్రేమించుకుంటూ.. తాజాగా పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట… నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాదులో రిసెప్షన్ సైతం ఏర్పాటు చేసుకున్నారు.

ఈ రిసెప్షన్ కి ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. తాజాగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ ని అందరి ముందే నిలదీసిన ఓ ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇటలీలో పెళ్లి మండపానికి వరుణ్ తేజ్ వస్తుండగా సాయి ధరమ్ తేజ్ అతడిని ఆపి నట్టుగా కనిపించింది.

ఆ తర్వాత అందరి ముందే కారుపై కాలు పెట్టి..” ఎందుకు వరుణ్ బాబు ఇంత పని చేశావ్ ” అని అడిగాడు. దీంతో అది చూసిన ప్రేక్షకులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Sai Dharam Tej (@jetpanja)