కట్టప్పతో రిలేషన్ లో ఉన్న టాప్ హీరోయిన్… వీరి మధ్య ఆటలో అరటిపండులా దూరిన మరో హీరో…!!

నమిత అనగానే గుర్తుకొచ్చే సినిమా ” సొంతం “. ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఇక ఇది పక్కన పెడితే ” బాహుబలి ” సినిమాతో కట్టప్ప కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇక సత్యరాజ్ తో నమిత రిలేషన్ లో ఉందట. అయితే.. వీరిద్దరికీ వేరే హీరో కారణంగా బ్రేకప్ కూడా అయ్యిందట.

మోడల్ అవ్వాలని కలలు కన్నా నమిత… డిగ్రీ పూర్తి కాకముందే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. కొన్ని వ్యాపార ప్రకటనల్లో మోడల్ గా చేసినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో.. సినీ రంగం వైపు అడుగు పెట్టింది. ఇలా సొంతం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్ద గుర్తింపు రాలేదు. అనంతరం తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది.

అంతేకాదు స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. అదే సమయంలో టాలీవుడ్ కట్టప్ప సత్యరాజుతో కలిసి వరుస సినిమాల్లో నటించింది. అప్పుడే వారిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిందట. ఒకవైపు సత్యరాజ్ తో రిలేషన్ లో ఉండగానే మరోవైపు శరత్ కుమార్ తో కూడా నమిత క్లోజ్ గా ఉండేదట. దీంతో సత్యరాజ్ నమితకు బ్రేకప్ చెప్పేసాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.