“నాగార్జున అక్కడ గిల్లుతాడు”.. భయంతో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అక్కినేని నాగార్జునతో సినిమా అంటే ఏ హీరోయిన్ మిస్ చేసుకుంటుంది చెప్పండి. ఓ మన్మధుడు.. ఓ కింగ్ ఇలా ఎంత చెప్పుకున్నా ఆయన గురించి తక్కువగానే ఉంటుంది . ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందరూ ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే చాలు అంటూ ఆశపడిన వారే . అయితే అలాంటి ఛాన్స్ వస్తే ఏకంగా సినిమాను రిజెక్ట్ చేసి పడేసింది నదియా .

ఒకప్పుడు హీరోయిన్గా ఇప్పుడు కీలకపాత్రలో సినిమాలో నటిస్తున్న నదియా.. నాగార్జున కాంబోలో సోగ్గాడే చిన్నినాయన సినిమా రావాల్సింది . అయితే ఈ సినిమాలో నాగార్జున కొంచెం రొమాంటిక్ యాంగిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుకే నదియా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఈ పాత్ర కోసం ఆ తర్వాత రమ్య కృష్ణని చూస్ చేసుకున్నారు మేకర్స్.

ఒకవేళ నాగార్జున నదియా కాంబో సెట్ అయి ఉంటే మాత్రం నో డౌట్ సోగ్గాడే చిన్నినాయన సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాదు అంతకుమించిన రేంజ్ లో షేక్ చేసేసేది. జస్ట్ మిస్ చేసుకుంది నదియా.. చిన్న భయంతో నదియా ఆ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నింది అంటున్నారు అభిమానులు..!!