బికినీలో రచ్చ చేస్తున్న వరుడు బ్యూటీ..!!

అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో హీరోయిన్ భాను శ్రీ మెహ్రా ఎంట్రీ ఇచ్చింది. ఈమె మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ అందుకున్న ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా హీరోయిన్ ఎక్కడ కనిపించలేదు. కేవలం ఇంటర్వెల్ ముందు మాత్రమే ఈ సినిమా లో హీరోయిన్ మొహాన్ని రివిల్ చేయడం జరిగింది.అలా ఆమెను చూసిన జనాలు ఒక్కసారిగా శాఖయ్యారు. భాను శ్రీ ని హీరోయిన్గా అభిమానులు సైతం యాక్సెప్ట్ చేయలేకపోయారు.

ఆ తర్వాత పలు సినిమాలలో ఆఫర్లు వచ్చిన సక్సెస్ కాలేక పోయింది. అలా ఆమెకు వరుడు సినిమా అనేది పెద్ద దెబ్బ పడింది అని చెప్పవచ్చు. అయితే బన్నీ హీరోయిన్గా మాత్రం భానుశ్రీకి ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు భాను శ్రీ వెండితెరకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పలు విషయాల పైన రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈమధ్య భాను శ్రీ పేరు చాలా ఎక్కువగానే వినిపిస్తున్నది

 

యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మరి ఈమె తనని తాను పాపులర్ చేసుకుంటోంది .అలాగే ట్రావెలింగ్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా గడచిన కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ తన అకౌంట్ ని బ్లాక్ చేశారని పబ్లిక్ గా తెలియజేయడం జరిగింది. బిగ్బాస్ షో మీద కూడా ఇటీవలే పలు కామెంట్స్ చేసిన ఈమె మరింత పాపులారిటీ అందుకుంది ఇప్పుడు తాజాగా ఫేమస్ బీచ్ లో తన బికినీ అందాలతో బీచ్ లో చెక్కర్లు కొడుతోంది. బిచ్ విశేషాలు తెలియజేస్తూ బికినీ అందాలతో కవ్విస్తోంది ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.