స్టేజ్ మీద హీరోయిన్ కి ముద్దు పెట్టేసిన ఢీ డాన్సర్ పండు..!!

మొగలిరేకులు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆర్కే నాయుడు.. నటుడు సాగర్ గా క్రేజీ సంపాదించారు.. బుల్లితెరపై ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సీరియల్ చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పటినుంచో హీరోగా ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు.. తాజాగా సాగర్ ది -100 అంటూ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ చిత్ర బృందం మొత్తం కలిసి సుమ అడ్డ షో లో పాల్గొనడం జరిగింది.

వచ్చి రాగానే సాగర్ ని ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదంటే సుమ చెప్పగానే ఆయన ఎవరు ముట్టుకుంటారు అంటూ ధన్య బాలకృష్ణ చేయి పట్టుకొని మరి తీసుకు వెళుతూ ఉంటారు డి డాన్సర్ పండు.. ఇక తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటూ సుమ.. అనగా కూర్చి మడత పెట్టి అనే డైలాగ్ చెప్పబోయారు సాగర్.. దీంతో మిగిలిన ఈ సినిమా అర్ధమై అయ్యో మాకు చూడాలని ఉంది చెప్పక్కర్లేదంటూ కూడా కవర్ చేసింది.. ఇక వెంటనే ఇతని పేరు పండు మీరు కొట్టిన దెబ్బలకి ఇతను పండాలి (పడుకోవాలి)అంటూ సుమ అదిరిపోయే పంచ్ వేస్తుంది.

 

ఆ తర్వాత విలన్ అంటూ హీరోయిన్ ని ఎత్తుకు వెళ్లే సీన్లో పండు ఇందులో చిన్న కామెడీ స్కిట్ చేయడం జరుగుతుంది. ధన్య చేయి పట్టుకుని బుగ్గ గిల్లి భలే ఉన్నావు అంటూ ముద్దు పెడతాడు పండు.. దీంతో ఈ షాక్ కి ధన్యవాదాలు దీనికి ఆవిడే ఇస్తోంది అంటూ సాగర్ కౌంటర్ వేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది.