టూ హాట్ గా ఫోటోలను షేర్ చేసిన రెజీనా..!!

హీరోయిన్ రెజీనా ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఎంతోమంది యంగ్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. మరొకవైపు తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా అవకాశాలను దక్కించుకుంటుంది ఇప్పుడు తాజాగా అజిత్ సరసన నటించే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

on X: "Regina Cassandra https://t.co/II1rYREk5x" / X

అజిత్ సినిమా విషయంపై ఇంకా ఇప్పటివరకు నటీనటుల విషయంపై అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. రెజీనా కూడా తాను భారీ బడ్జెట్ చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేస్తోంది.. అజిత్ సరసన రెండవ కథానాయకగా ఈమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరొకవైపు రెజీనా చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం సూర్పనాగై విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంటోంది.

Ishu💛 on X: "Regina Cassandra https://t.co/tMgr69KUVL" / X

ఈ సినిమా పోస్ట్ ఫోన్ భాగంగా రెజీనా తాజాగా లైట్ పింక్ కలర్ దుస్తులలో చాలా స్టైలిష్ గా కుర్చీలో కూర్చొని.. చిన్న స్మైల్ తో తన మత్తు కళ్ళతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది ఈ అమ్మడు ఎద అందాలను హైలైట్ చేస్తూ ఉంటోంది. రెజీనా తన గ్లామర్ తో ఎన్నో చిత్రాలలో అలరించిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది ఇటీవల పలు హర్రర్ లేడీ చిత్రాలలో కూడా నటించింది. మళ్లీ ఇప్పుడు అవకాశాల కోసం ఇలా సోషల్ మీడియాలో అందాల విందుతో హైలైట్ గా నిలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Regina Cassandra (@reginaacassandraa)