బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో రష్మిక.. ఆమె ప్రమేయం లేకుండా తీసిన ప్రైవేట్.. పిక్స్ వైరల్..

రష్మిక మందన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వెలుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక నేషనల్ ఈ మూవీతో క్ర‌ష్ గా ముద్ర వేసుకుంది. అయితే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో పాటు వరస సినిమాల్లో నటిస్తు బిజీబిజీగా గ‌డుపుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక‌ ఇటీవల బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో బోల్డ్ లుక్ తో సంద‌డి చేసింది.

ఈ పిక్స్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. ఈ ఫోటోను రష్మిక స్వయంగా తన ఖాతాలో పోస్ట్ చేసింది. నా ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది. ఏడాది క్రితం మా.. టీమ్‌ ఈ ఫోటోను నా ప్రమేయం లేకుండా చొరవ తీసుకొని తీశారని.. ప్రస్తుతం ఆ ఫోటోను నేను షేర్ చేస్తున్నాను అంటూ కామెంట్ చేసింది.

మరోవైపు రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ సన్నివేశాలతో నిండిన ఈ సాంగ్ పై పలువురు కామెంట్స్ కూడా చేశారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాల్లో లిప్ కిస్ సీన్ల కోసం అభ్యంతరం లేకుండా నటించేందుకు రష్మిక రూ.20 లక్షల ఎక్స్ట్రా చార్జ్ చేసిందట.