పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోయిన కియారా అద్వానీ..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న చాలామంది హీరోయిన్స్ సైతం ప్రొఫెషనల్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అనేతగా ఉన్నారు. అలా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇదే పని చేస్తున్నది. వివాహమైన తర్వాత కూడా.. తన గ్లామర్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తన కెరియర్ కు తను నచ్చినట్టుగా సెట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది .కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా కెరియర్ను చాలా వేగవంతంగా ప్లాన్ చేసుకుంది..


తెలుగు ప్రేక్షకులకు కూడా కియారా అద్వాని సుపరిచితమే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ఫ్యాషన్ వీక్ లో ర్యాంపు వాక్కుతో హొయలు పలుకుతూ పలు రకాల ఫోటోలను వీడియోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తోంది. ఈ ఫోటోలు వీడియోలు చూస్తూ ఉంటే కియారా అద్వాని చెలరేగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఫెమీనా మ్యాగ్జిన్ కోసం ఇలా ఘాటైన ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.


అల్ట్రా స్టైలిష్ మోడల్ గా కియారా అదరగొట్టేస్తోంది తన అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు సిల్వర్ కలర్ డ్రెస్ లో ఎద అందాలతో గ్రీన్ కలర్ దుస్తులలో నడుము వంపులతో హాట్ నేస్ తో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. మరి కొంతమంది మాత్రం ఈ ఫోటోలు చూసిన తర్వాత పెళ్లి తర్వాత కూడా ఏంటి కియారా ఇలా రెచ్చిపోయావు అంటూ కాస్త పద్ధతిగా ఉందంటూ సలహాలు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)