టాప్ జారుతున్నా త‌గ్గేదే లే.. అన‌సూయ తాజా ఫోటోలు చూస్తే హీరోయిన్లకైనా అసూయ పుట్టాల్సిందే!

అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రియుల‌కు బాగా సుప‌రిచిత‌మైన వ్య‌క్తి. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న కూడా బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా గుర్తింపు సంపాదించింది. భారీ ఫాలోయింగ్ ఏర్ప‌ర్చుకుంది. ప్ర‌స్తుతం వెండితెర‌పై వ‌రుస సినిమాల‌తో బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. ప్రాధాన్యత ఉన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ బిగ్ స్క్రీన్ పై ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

రీసెంట్ గా `ప్రేమ విమానం` మూవీతో ప‌ల‌క‌రించింది. అక్టోబర్ 12 నుండి జీ 5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ద‌క్కుతోంది. భావోద్వేగాలతో సాగే ప్రేమ విమానం 50 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే అన‌సూయ‌.. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో మిస్మ‌రైజ్ చేసింది.

ట్రెండీ దుస్తుల్లో సొగ‌సుల‌ను చూపిస్తూ టెంప‌రేచ‌ర్ పెంచేసింది. జ‌బ్బ‌ల‌పై నుంచి టాప్ జారుతున్నా స‌రే త‌గ్గేదే లే అంటూ ఫోటోల‌కు పోజులిచ్చింది. హీరోయిన్ల‌కు కూడా అసూయ పుట్టేలా ఉన్న అన‌సూయ తాజా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్లు అన‌సూయ అందాలు అద‌ర‌హో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)