నిమిషానికి అని లక్షలు డిమాండ్ చేస్తున్న శ్రీలీల.. తెలిస్తే షాక్..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల కూడ ఒకరు.. పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ధమాకా చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ వెంటనే దాదాపుగా 12 సినిమాలలో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. రానున్న ఆరు నెలలలో శ్రీలీల సినిమాలలో ఒక్కొక్కటిగా ఒక నెలలో విడుదల కాబోతున్నాయి. శ్రీ లీల మొదటిసారి పెళ్లి సందD చిత్రానికి కేవలం రూ.5 లక్షలు మాత్రమే తీసుకున్నదట.

Sreeleela To Turn The Festivals Into Her 'Film Festival'

ఆ తర్వాత రవితేజ నటించిన ధమాకా చిత్రానికి రూ.50 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట. ఆ వెంటనే రామ్ సినిమాకి రూ .80 లక్షలు దాక రెమ్యూనరేషన్ పెంచేసిందట. ప్రస్తుతం ఈమె సినిమాల కోసం ఏకంగా రూ .4 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తానని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో డజన్ పైగా సినిమాలు ఉన్నాయి. పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కార్యక్రమాలకు వెళుతూ కేవలం 10 నిమిషాలు ఉన్నప్పటికీ రూ.10 లక్షలు రూపాయల రెమ్యూనికేషన్ తీసుకుంటోందట.

Actress Sreeleela grand launch of CMR shopping Mall at AS Rao nagar |  Telugu Dhamaka - YouTube

 

వీటి తోపాటు ఆమెకు అయ్యే ఫ్లైట్ ఖర్చులతో పాటు అన్ని కూడా షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై శ్రీలీల ఒక నిమిషానికి రెమ్యూనరేషన్ 10 లక్షలు అంటూ పలువురు నేటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. 5 లక్షల నుంచి నిమిషానికి 10 లక్షల సంపాదించే రేంజ్కి ఎదిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి సినిమాకి చాలా కష్టపడి నటిస్తుంది కాబట్టే అంత మొత్తాన్ని ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది.