పొట్టి దుస్తులలో క్లీవెజ్ షోలో దిశా పటాని అందాల విందు..!!

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో మొదటిసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలోని అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయినా ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ దిశా పటాని అక్కడ తన గ్లామర్ తో అవకాశాలను బాగానే సంపాదించుకున్నది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. మినీ డ్రెస్ లో హార్ట్ బీట్ పెంచేసేలా దిశా పటాని నయా లుక్స్ కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ షార్ట్ ఫిలిం లో తెగ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా చిత్రాలలో హీరోయిన్గా నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో అలరించడానికి సిద్ధంగా ఉన్న దిశా తన నటనతో ఫిదా చేసింది.

Disha Patani's little black dress stole fans' hearts, see pics | Filmfare.com

ప్రస్తుతం మీ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ పైన ఫోకస్ పెట్టినట్లుగా. పొట్టి దుస్తులలో తన అందాల ప్రదర్శనతో అధర్హో అనిపించే విధంగా అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా క్లీవేజ్ సోతో బ్లాక్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. స్టెప్స్ మీద కూర్చొని తన థైస్ అందాలతో మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది. అందాలను చూపిస్తూ మరింత హైలెట్గా నిలుస్తోంది దిశా పటాని. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.