నలుగురు మృగాల చేతిలో బ‌లైన భ‌వ్య‌శ్రీ… ఎంత దారుణంగా చంపారంటే…!

ఈ కాలంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి. పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే వీటికి కారణమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోని మరో ఆడపిల్ల బలయింది. భవ్య ఇంటర్ పెనుమూరు కాలేజీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయికి నలుగురు అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. ఆ అమ్మాయి మాత్రం ఓకే చెయ్యలేదు.

వాళ్లలో ఒక అబ్బాయి ఆ అమ్మాయిని వదలకుండా తిరిగేసరికి.. భవ్య శ్రీ వాడికి ఓకే చెప్పింది. ఓకే చెప్పాక వీడు, ఆ ముగ్గురు ప్లాన్ చేసుకుని.. భవ్యని బయటికి రమ్మని చెప్పి బైక్ మీద తీసుకు వెళ్లడం ఒక అబ్బాయి చూశాడు. ఆ అబ్బాయి చెప్పిన సాక్ష్యంతోనే తరువాత వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్లు ఆ అమ్మాయిని తీసుకువెళ్లి నాలుగు రోజులు నరకం చూపించారు.

భవ్య కి ఆ నలుగురు సగం గుండె కొట్టించి.. వారి అవ‌స‌రాలు తీరాక‌ ఉరి తీసి చంపేశారు. ఆ మృగాళ్లు ఎంత‌కు తెగించారంటే భ‌వ్య శ్రీ కళ్ళు, నాలిక బయటకి వచ్చేసాయి… భవ్యకి ఈతవచ్చట. తనని చెరువులో పడేస్తే వచ్చేస్తుందని. ఉరితీసి చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.