బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ లో నుంచి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ ఫీల్డ్ లో మరింత రెచ్చిపోయి అవకాశాలను సైతం సంపాదించుకుంటూ ఉంటోంది. అయినప్పటికీ కూడా పెద్దగా స్టార్ హీరోయిన్గా పాపులారిటీ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అటు బాలీవుడ్ టాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మోస్తరు క్రేజీను అందుకుంది సోనాల్ చౌహాన్. 2010లో రెయిన్బో అనే సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.
ఇక బాలయ్యతో లెజెండ్ ,డిటెక్టర్ వంటి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలలో తరచూ కనిపిస్తూనే ఉన్నది..f-3, ఘోస్ట్ లాంటి చిత్రాలలో సోనాల్ చౌహాన్ ఈ ఏడాది నటించింది.. ప్రభాస్ నటించిన ఆదుపురుష్ సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంటూ గ్రాఫ్ పెంచుకుంటూనే ఉంటోంది. తను చేసే ఫోటో షూట్లతో ప్రతిదీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేలా కనిపిస్తోంది.
తాజాగా మాల్దీవుల్లో సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ మరింత సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా కనిపిస్తోంది.. మాల్దీవ్ అందాలతో ఒకపక్క ఒకపక్క సోనాల్ చౌహాన్ స్క్రీన్ షో తో ఆకట్టుకుంటూ ఉంటోంది. ముఖ్యంగా బికినీ ట్రీట్ తో సోనాల్చవాహం చేస్తున్న రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు పర్పుల్ కలర్ బ్రా తో తన అందాల ప్రదర్శన చేస్తు కింద ప్యాంటు వేసుకోకుండా చేతిలో వైన్ గ్లాస్ తో సేద తీరుతున్న ఈ అమ్మడు ఫోటోలు చూసి కుర్రకారులు సైతం తెగ ఆనందిస్తున్నారు ఈ గ్లామర్ ని డైరెక్టర్లు సరిగ్గా వాడుకోలేదంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram