నేను వర్జిన్ కాదు ..నటి షకీలా షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు బోల్డ్ అడల్ట్ చిత్రాలలో నటించి ఈ చిత్రాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి షకీలా.. ఈమె తన సినిమాలతో యూత్లో ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. పలు సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న షకీలా పలు రకాల సపోర్టింగ్ రూల్స్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో షకీలా వివాదాస్పదమైన ప్రకటనలతో తెగ వైరల్ గా మారుతోంది.. ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం బయటపెట్టడం జరిగింది షకీలా.

Shakila Came Into Politics .. A Key Position In The Party

కేరళ ప్రాంతానికి చెందిన షకీలా 1980 దశాబ్దంలో అడల్ట్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నది.. షకీలా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు బాలీవుడ్లో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకునే వారట. అంతలా ఇమే గుర్తింపు సంపాదించుకుంది.. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అడల్ట్ సినిమాలో నటించడం మానేసి ఇతర భాషలలో కూడా నటించడం మొదలుపెట్టింది. తాజాగా ప్రముఖ నటుడు అయినా వడివేలు పైన పలు ప్రకటనలు చేసి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది

ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ తనం మొదటి శారీరక సంబంధం గురించి నటి షకీలా ముక్కుసూటుగా మాట్లాడడం జరిగింది.. తన కన్యత్వం కోల్పోవడం గురించి తెలియజేస్తూ నేను వర్జిన్ కాదు.. నా స్నేహితుడితో మొదటిసారి తన శరీరాన్ని పంచుకున్నానని అతని పేరు రీఛర్డ్ పాల్ అని తెలియజేసింది. ప్రస్తుతం షకీలా తెలియజేసిన ఈ కామెంట్ల సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.