కుమారుడిని పరిచయం చేసిన హీరోయిన్ పూర్ణ.. ఫొటోస్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు సైతం తమ పిల్లల విషయంలో చాలా గోప్యత పాటిస్తూ ఉన్నారు. తమ బిడ్డలు ఫోటోలు వీడియోలను సైతం సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తే వారిని ఖుషి చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో వచ్చినప్పుడు కూడా తమ పిల్లలు ఫొటోస్ తీయకుండా సెలబ్రెటీలు సైతం అడ్డుపడుకుంటున్నారు. ఇదంతా కేవలం సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు కావడం వల్లే ఇలా తమ పిల్లల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే హీరోయిన్ గా పేరుపొందిన పూర్ణ మాత్రం త్వరగా నే తన కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది.

Poorna who introduced her son for the first time… How cute Muhammad Asif  Ali, Poorna introduced

తాజాగా ఒక పెళ్లి వేడుకలకు హాజరైన పూర్ణ తన భర్త ఆసిఫాలీతో కలిసి తమ కుమారుడు తో కలిసి ఉన్న ఈ పెళ్లి వేడుకలలోని కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేయడం జరిగింది. అందులో తన కుమారుడు చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తూ ఉన్నారు.దీంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మలయాళ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది పూర్ణ.

టాలీవుడ్ లో సీమటపాకాయ్, అవును, రాజుగారి గది, అఖండ తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. చివరిగా నాని నటించిన దసరా సినిమాలో ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో నటించింది పూర్ణ. పెళ్లి విషయంలో చాలా సీక్రెట్ గా వ్యవహరించిన పూర్ణ నిశ్చితార్థం విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేసింది ప్రముఖ వ్యాపారవేత్త దుబాయ్ కి చెందిన షానిద్ ఆసిఫ్ ఆలీతో వివాహం చేసుకుంది. వీరికి వివాహం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం పూర్ణ కుమారుడికి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by DrShanid Asifali (@dr.shanid_asifali)