హీరోయిన్ అమీ జాక్సన్ పేరు ప్రతి ఒక్కరికి సుకరిచితమే.. విక్రమ్ నటించిన ఐ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె రోబో సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత ధనుష్ తో ఒక సినిమా రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ. వివాహం కాకముందే తల్లి అవ్వడంతో ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది. రోజుకి సోషల్ మీడియాలో పలు రకాల యాంగిల్స్ తో గ్లామర్ డోస్ పెంచేస్తూ కుర్రకారుల మతిపోగొడుతోంది అమీ జాక్సన్.
ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫీలింగ్ ఫెస్టివల్ లో తన అందాలతో మెరుపులు మెరూపించింది. బ్లాక్ దుస్తులను ధరించి అందరిని ఆకట్టుకుంది .ఇప్పుడు తాజాగా బికినీ మెరుపులు మెరూపించి గ్లామర్ డోస్ తో మరింత ఘాటుగా బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం ఆమెపైన మండిపడుతూ ఉన్నారు. బికినీలో తన థండర్ థైస్ అందాలతో కైపెక్కించే విధంగా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలకు క్యాప్షన్ గా ఆకులు తింటూ క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది.. అంతేకాకుండా ఆకులు తినండి జంతువులని కాదు అంటూ కామెంట్స్ పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో ఈమె ఆఫ్ న్యూడ్ ఫోటోలు బ్రా ఫోటోలు కుర్రకారులను రెచ్చగొట్టే విధంగా కనిపిస్తున్నాయి.
తన తడిసిన అందాలతో సెగలు పుట్టిస్తున్న అమీ జాక్సన్ ఒకవైపు చేతిలో బీరు తాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూనే మరొకవైపు విరహవేదనతో బికినీ ఫోటోలను షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్ పైన తిరిగి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.
View this post on Instagram