టాలీవుడ్లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించింది శోభిత ధూళిపాళ్ల.. నార్త్ బ్యూటీ అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఇతర హీరోయిన్ల కంటే ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటుంది.. గూడచారి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ ,తమిళ్ భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది. గత కొద్దిరోజులుగా నాగచైతన్యతో శోభిత ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వల్ల మరింత పాపులారిటీ సంపాదించింది.
.
సోషల్ మీడియాలో శోభిత గ్లామర్ విందు అందరిని అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తుంది. బాలీవుడ్ మీడియాలో సహిత ఈ అమ్మడికి మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.
పలు రకాల పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ పలు వెబ్ సిరీస్లలో కూడా రాణిస్తోంది శోభిత. వెబ్ సిరీస్లలో కూడా రెచ్చిపోయి మరి పెర్ఫార్మషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తరచూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ పెంచేస్తూ పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ.
తాజాగా శోభిత హుండాయ్ ఇండియా కౌసర్ ఫ్యాషన్ వీక్ లో అక్కడున్న వారందరి మతులు పోగొట్టే విధంగా సిల్వర్ కలర్ దుస్తులలో మెరుపులు మెరిపిస్తోంది. ర్యాంపు పై తన పర్వాల విందు చూపిస్తూ టాప్ టు బాటమ్ తో అరాచకం సృష్టిస్తోంది..
ఎక్స్పోజింగ్తో శోభిత రెచ్చిపోయి మరి కనిపిస్తోంది. అక్కడ ఉన్న హీరోయిన్లను మించిపోయి మరి అందాల ప్రదర్శన చేస్తోంది శోభిత ఈ అమ్మడు అందానికి సైతం తమన్న ఫిదా అయ్యి ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram