మొగుడికి తెలియకుండా అలాంటి పనులు చేస్తున్న హన్సిక..!!

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక కోలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మొదట దేశముదురు సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ కోలీవుడ్ లో మాత్రం ఇప్పటికి స్టార్ హీరోయిన్గా తన కెరీర్ ని కొనసాగుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.హన్సికకు వివాహమైన సంగతి కూడా తెలిసిందే.అయితే హన్సిక భర్తకు తెలియకుండా రహస్యంగా ఒక పని చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

Hansika Motwani reacts to claims that she married her best friend's ex- husband, reveals how she actually met Sohael Kathuriya | Entertainment News,The Indian Express

హన్సిక తన భర్తకు తెలిస్తే అతడు కూడా విడాకులు ఇవ్వడం గ్యారెంటీ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు తను చేస్తున్న ఆ రహస్య పని ఏంటో తెలుసుకుందాం. టాలీవుడ్ లో ఎంతమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు హిందీ కన్నడ తమిళం వంటి సినిమాలలో నటించింది. గత ఏడాది బిజినెస్ మాన్ ను చిన్ననాటి స్నేహితుడైన వ్యక్తిని వివాహం చేసుకొని తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలోనే సెకండ్ న్యూస్ కూడా మొదలుపెట్టి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక రకంగా వైరల్ గా మారుతూనే ఉంది.

 

ఇక వివాహమైనప్పటి నుంచి తన భర్త దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఇక పెళ్లయ్యాక కూడా తన భర్త సపోర్టుతో గ్లామర్ షో చేస్తూ కొట్టి దుస్తులలో తన అందాలతో రచ్చ చేస్తోంది. ఇక తన భర్త నుంచి ఫ్రీడమ్ రావడంతో హన్సిక గ్లామర్ విషయంలో అసలు తగ్గట్లేదు.. అయితే హన్సిక డైరెక్టర్ సైతం కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ సినిమాలోని బోల్డ్ కంటెంట్ ఎక్స్పోజింగ్ ఉన్నవి అందరి ముందు చేయనని చెప్పేస్తుందట కానీ తిరిగి వాళ్లు వెళ్లిన తర్వాత పర్సనల్గా ఫోన్ చేసి అలాంటి కంటెంట్ ఉన్న చేస్తానని చెప్పేదని సమాచారం. ఈమె నటించిన సినిమాలు విడుదలైన తర్వాత తన భర్త ఇలాంటి సీన్లలో ఎందుకు నటించావని అడిగితే డైరెక్టర్ గ్రాఫిక్స్ చేసి పెట్టారంటూ కవర్ చేస్తుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.