ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ చూపిస్తున్న డింపుల్‌.. మ‌రీ తెగించేసిందిరా బాబు!

డింపుల్ హ‌యాతి.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గల్ఫ్ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ తెలుగ‌మ్మాయి.. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనేక చిత్రాల్లో న‌టించింది. కానీ, ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. డింపుల్ నుంచి చివ‌రిగా వ‌చ్చిన సామాన్యుడు, ఖిలాడి, రామ‌బాణం చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా డింపుల్ కు అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. అయినాస‌రే సోష‌ల్ మీడియాలో ఈ బ్యూటీ సూప‌ర్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. స్కిన్ షో విష‌యంలో ఎలాంటి హ‌ద్దులు లేకుండా చూపించాల‌నుకున్న‌వ‌న్నీ చూపించేస్తుంది.

తాజాగా కూడా బ్లాక్ అండ్ వైట్‌ ష‌ర్ట్ మ‌రియు వైట్ ప్యాంట్ ధ‌రించి దుమ్ము దుమారం రేపింది. ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ ఎద సోయ‌గాల‌ను చూపిస్తూ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. డింపుల్ తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు డింపుల్ అందాల‌పై ర‌క‌ర‌కాలు కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు ఫైర్‌, హాట్ అంటుంటూ.. మ‌రికొంద‌రు డింపుల్ మ‌రీ తెగించేసిందిరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dimple Hayathi (@dimplehayathi)