గ్లామర్ డోస్ తో హాట్ గా కవ్విస్తున్న అవికాగోర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట డబ్బింగ్ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకోవడంతో పాటు ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది కుర్రకారుల గుండెల్లో నిలిచిపోయేలా పర్ఫామెన్స్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో మెల్లమెల్లగా అవకాశాలు దూరమయ్యాయి.

అయితే ఆ తర్వాత కాస్త బొద్దుగా మారడంతో గ్యాప్ తీసుకొని మళ్లీ స్లిమ్ అయ్యి రాజుగారు గది-3 చిత్రంతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.అంతేకాకుండా నిర్మాతగా కూడా మారి నష్టాలు రావడంతో తిరిగి మళ్ళీ హీరోయిన్ గానే పలు చిత్రాలలో నటించింది. రీసెంట్ గా 1920 అనే ఒక హర్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోయింది.

ఇక హీరోయిన్గా అవికా గోర్ సక్సెస్ రేట్ తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రెగ్యులర్గా పలు రకాల ఫోటోషూట్లతో అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఈ ముందు గుమ్మ హాట్ హాట్ అందాలతో కుర్రకారులకు తన అందాలతో మత్తుజల్లుతూ ఉంటుంది. తాజాగా ఈసారి తన అందాల గేట్లు డబల్ డోస్ చేసిందని చెప్పవచ్చు.. ఇండియన్ స్టైల్లో డ్రెస్సింగ్ కి వెస్ట్రన్ లుక్ లో ఫోజులు ఇచ్చి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి తన అందాలతో మరింత మైమరిపిస్తోంది.ముఖ్యంగా ఎద అందాలను చూపిస్తూ మతులు పోగొట్టే ఫోజులతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా కనిపిస్తోంది ప్రస్తుతం ఆవికా గోర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)