త‌ళుకుల డ్రెస్ లో జాన్వీ క‌పూర్‌ సొగ‌సుల వ‌ల‌.. అంద‌రి చూపులు అక్క‌డే!

శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ఆన్ స్క్రీన్ పై ఎలా క‌నిపించినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చిట్టి పొట్టి దుస్తుల్లో దుమ్ము దుమారం రేపుతుంటుంది. అందాల ఆర‌బోత‌లో ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా.. టాప్ టు బాట‌మ్ చూపించాల్సిన‌వన్నీ చూపిస్తుంటుంది. త‌ర‌చూ గ్లామ‌రస్ ఫోటో షూట్లతో నెటిజ‌న్ల మ‌తులు చెడ‌గొడుతుంటుంది.

తాజాగా త‌ళుకుల డ్రెస్ లో జాన్వీ క‌పూర్ సొగ‌సుల వ‌ల విసిరింది. స్లీవ్ లెస్ టైట్ ఔవుట్ ఫిట్ లో పోటెత్తిన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ మెరుపుతీగ‌లా మెరిసింది. బాడీ షేపులు చూపిస్తూ సూప‌ర్ హాట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. జాన్వీ క‌పూర్ తాజా ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే అంద‌రి చూపులు ఆమె ఎద సోయ‌గాల‌పైనే ప‌డుతున్నాయి.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఎన్టీఆర్ కు జోడీగా `దేవ‌ర‌` మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. అలాగే బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ ప‌లు ప్రాజెక్ట్స్ లో భాగమైంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)