కిక్కెక్కించే బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న తాప్సి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హీరోయిన్ తాప్సి కూడా ఒకరు.. టాలీవుడ్ లో మొదట పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మాత్రం తన సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. హిందీ పరిశ్రమలో దాదాపుగా ఏడాదికి రెండు మూడు చిత్రాలను విడుదల చేస్తూ ఉంటుంది తాప్సి.. నటిగా అక్కడ మరింత పాపులారిటీ సంపాదించుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.

From bikini to saree; Taapsee Pannu drops stunning snaps from her US vacation, see pics : Bollywood News - Bollywood Hungama

సినిమాల పరంగా సక్సెస్ కొనసాగుతున్న తాప్సి తన పర్సనల్ లైఫ్ ని కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఉంటుంది.. సినిమా షూటింగ్లకు బ్రేక్ దొరకగానే తాప్సి ప్రపంచంలో తనకు నచ్చిన ప్రదేశానికి వెళుతూ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను విడుదల చేయడం జరిగింది ఇందులో తాప్సి బికినీలో కనిపించి తెగ సందడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ముఖ్యంగా ఎల్లో కలర్ టూ పీస్ బికినీ ధరించి తన అందాలను ప్రత్యక్షంగా చూపిస్తోంది.

Taapsee Pannu shares a reel showcasing her glamorous bikini looks form US  vacay | Hindi Movie News - Bollywood - Times of India

ఇక ఈమెతో పాటు తన స్నేహితులు కూడా వెళ్లడం జరిగింది. తన స్నేహితుల చేతిలో మందు గ్లాసు కూడా కనిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాప్సి బికినీలో వెనుక వైపు నుంచి చాలా కొంటెగా చూస్తూ కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా తాప్సి గత ఏడాది వరుసగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే ఉంది తాప్సి. బికినీ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)