రాశి ఖన్నా అద్దం ముందు సింగిల్ ఫ్రేమ్ లో డబుల్ డోస్ అందాలు..!!

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు తమిళంలో కూడా వరస సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మాత్రం అవకాశాన్ని సంపాదించుకోలేక పోయింది. హీరోయిన్గా ఈమె కెరియర్ కాస్త దవన్ అయినా సమయంలో అందాల ఆరబోతతో పలు ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మళ్లీ ఆఫర్లను అందుకుంది.

రాశి ఖన్నా తాజాగా ఇప్పుడు మరొకసారి అందాల ఆరబోత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది.. అది కూడా అద్దం ముందు నిలబడి సింగిల్ గా చూస్తూనే తన అందాలతో కుర్రకారులను ఆహా అనే విధంగా చేస్తోంది. ముఖ్యంగా సింగిల్ ఫ్రేమ్లో డబుల్ అందాల ఆరబోతతో కుర్రకారులను సైతం మైమరిపించేలా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అద్దం ముందు నిల్చోని క్రియేటివిటీతో అందాల ఆరబోత చేస్తున్న రాశి ఖన్నా తన యద అందాలను చూపిస్తూ మరింత కవ్విస్తోందని చెప్పవచ్చు.

Image
చేతుల స్టైలిష్ బ్యాగు పట్టుకొని మరీ వయ్యారంగా నిలుచుకొని తన అందాలను చూపిస్తోంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత గ్లామర్ తో రెచ్చిపోతుంది..రాశి ఖన్నా స్కిన్ టోన్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు తెలుగులో రెండు సినిమాలలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రాశి ఖన్నా .. అలాగే తమిళంలో కూడా మరొక సినిమాకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రాశి ఖన్నా అందాల విందు మాత్రం గుర్రకారులకు కనువిందు అయ్యేలా చేస్తోందని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.