హాట్ స్పాట్ ను చూపిస్తూ హీటెక్కించిన‌ కృతి శెట్టి.. ఈ తెగింపు ఏంట్రా బాబు!?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే.

ది వారియర్ మొదలు ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. రీసెంట్ గా కస్టడీ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కృతికి నిరాశే ఎదురయింది.

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో టాలీవుడ్ లో కృతి శెట్టికి ఆఫర్లు కూడా బాగా త‌గ్గాయి. దీంతో అమ్మ‌డు అందాల ఆర‌బోతకు తెరలేపింది. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు హద్దులు దాటుతూ స్కిన్ షో చేస్తోంది.

తాజాగా మరోసారి తన తెగింపు చూపించింది. ట్రెండీ దుస్తుల్లో ఒంపులు పోతూ గ్లామర్ మెరుపులు మెరిపించింది. హార్ట్ స్పాట్ అయిన ఎద సోయగాలను చూపిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది.

కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ బ్యూటీ అందాలకు కుర్ర‌కారు వెర్రెక్కి పోతున్నారు. కాగా, కృతి ఇప్పుడు కోలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్టులకు సైన్ చేసింది.

అలాగే మలయాళం లో ఓ మూవీకి కమిట్ అయింది. తెలుగులో మాత్రం ఒక ప్రాజెక్ట్ కూడా లేదని అంటున్నారు. మరి స్కిన్ షో ద్వారా అయినా మ‌ళ్లీ ఈమెకు ఆఫ‌ర్లు ద‌క్కుతాయేమో చూడాలి.