బాలీవుడ్ భామలు టాలీవుడ్ లో పాగా..?

గతంలో టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే ఇతర భాషలలో నటించడానికి మక్కువ చూపేవారు.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలో నటించేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు అలా ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్స్ ఒక వెలుగు వెలుగుతున్నారు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Deepika Padukone, Priyanka Chopra, Alia Bhatt: Brands By Indian Actresses

RRR సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది.

ప్రాజెక్ట్ -K సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది హీరోయిన్ దీపికా పదుకొనే.. దిశాపటాని నటిస్తూ ఉన్నారు.

భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చన కియారా అద్వానీ .. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేజర్ చిత్రంలో నటిస్తోంది.

ఇక ఎన్టీఆర్ 30 వ సినిమాతో అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

మరొకవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రాన్ని ప్రియాంక చోప్రాని హీరోయిన్గా తీసుకువచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి కేవలం ఒక్క సినిమా సక్సెస్ అయిందంటే చాలు ఇక్కడ గౌరవ మర్యాదలు దక్కుతూ ఉన్నాయి.. ముఖ్యంగా క్యాస్టింగ్ కావచ్చు వంటివి అసలు ఉండవు సినిమా మొదలైన దగ్గర నుంచి ముగించే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న దర్శక నిర్మాతలు ఉండడం చేత అక్కడి నుంచి ఈ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో కూడా బాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు.