నాభి అందాలను కుర్రకారులకు ఎరగా వేస్తున్న.. రాశి ఖన్నా..!!

టాలీవుడ్ లోకి ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తరువాత పలు హీరోలతో పలు సినిమాలలో నటించింది మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఈమె బడా హీరోల సినిమాలలో ఛాన్స్ దక్కించుకోకపోయినా టైర్ 2 హీరోల సినిమాల్లో బిజీగా ఉంటోంది. ఒకప్పుడు ఈమె చాలా బొద్దుగా కనిపించేది. కానీ ఇప్పుడు చాలా నాజుగా తయారయ్యింది. ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు అంతా ఫిదా అయ్యారు. ఆమె ఫొటోలు చూస్తుంటే కుర్రోళ్ళ మతి పోగొట్టేలా కనిపిస్తోంది.. కవ్వించే కళ్ళతో ఆకట్టుకునే రూపంతో మంచి కలర్ తో సన్నని నడుముతో నాభి అందాలను చూపిస్తూ ఓ రేంజ్ లో ఫోటోలను షేర్ చేసింది. ఇందులో దేవకన్య లాగా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఒకవేళ రాశి ఖన్నా ఇదే రేంజిలో ఫిజిక్ మెయింటెన్ చేస్తూ.. అందాల ఆరబోతను చేస్తూ ఉంటే కచ్చితంగా ఈ అమ్మడు వరుస సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకోవడం ఖాయమని చెప్పవచ్చు.. ఒకప్పుడు చిన్నచిన్న హీరోలతో చేసిన ఈమె స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కుతుందంటూ నేటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

on Twitter: "Rashi khanna https://t.co/9tEwXNyLqf" / Twitter

ఒకప్పుడు చూసిన రాశి ఖన్నా ఇప్పుడు చూస్తున్న రాశి ఖన్నా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది.. అప్పట్లో ఆమె లావుగా ఉండటంతో అందరితో అవమానాలను ఎదుర్కొని సతమతమయ్యింది. కానీ ఇప్పుడు అలాంటి వార్తలకు చెక్ పెట్టడమే కాకుండా వారితోనే ప్రశంసలు కురిపించుకుంటోంది.. ప్రస్తుతం రాశి ఖన్నా ఈ ఫోటోలలో తన అందాలను ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.

Share post:

Latest