రాజ‌మౌళి బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోయిన్‌కు ఏమైంది… మరి ఇంత దారుణమా అమ్మ బాబోయ్..!

సినిమా రంగంలో హీరోయిన్లకు చాలా త‌క్కువ లైఫ్ ఉంటుంది. సుధీర్ఘ‌కాలం హీరోల్లా రాణించాలంటే జ‌రిగే ప‌నేకాదు. ఎవ‌రో అనుష్క‌, న‌య‌న‌తార లాంటి ఒక‌రిద్ద‌రు హీరోయిన్లు వ‌దిలిస్తే చాలా మంది హీరోయిన్లు మ‌హా అయితే ఐదారేళ్లు మాత్ర‌మే ఫీల్డ్‌లో ఉంటారు. ఆ త‌ర్వాత క‌నుమ‌రుగు అయిపోతారు. ఇక స‌మంత పెళ్లి త‌ర్వాత విడాకులు తీసుకుని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నా మునుప‌టి అంత ఫామ్‌లో ఆమె లేదు. అంత క్రేజ్ కూడా లేదు.

Hot Picsz: Saloni Aswani in Half Saree Cute Stills Actress

ఇక సినిమాల్లో ఛాన్సులు త‌గ్గిపోయాక హీరోయిన్ల ఫిజిక్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఎక్కువ కాలం హీరోయిన్లు సినిమాల్లో ఉండాలంటే ఫిజిగ్ బాగా మెయింటైన్ చేయాలి. ఒళ్లు లావెక్క‌కూడ‌దు. చూడ‌డానికి స్లిమ్‌గా ఉండాలి. కొంద‌రు చాలా త‌క్కువ టైంలో ఒక‌టి రెండు సినిమాల‌తో పాపుల‌ర్ అయిపోతారు. త‌ర్వాత అడ్ర‌స్ ఉండ‌రు. చాలా త‌క్కువ టైంలో పాపుల‌ర్ అయిన హీరోయిన్ల‌లో స‌లోని ఒక‌రు.

చిన్న చిన్న సినిమాలు చేసుకునే స‌లోనీకి ఏకంగా రాజ‌మౌళి పిలిచి మ‌రీ త‌న మ‌ర్యాద రామ‌న్న సినిమాలో సునీల్ ప‌క్క‌న హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. అస‌లు రాజ‌మౌళి మ‌గ‌ధీర త‌ర్వాత చేసిన సినిమాలో పిలిచి ఛాన్స్ ఇవ్వ‌డం అంటే స‌లోనీ న‌క్క తోకి తొక్కేసింద‌ని.. ఆమెకు తిరుగు ఉండ‌ద‌నే అంద‌రూ అనుకున్నారు. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు సినిమాలు చేసి ఆమె క‌నుమ‌రుగు అయిపోయింది.

ఇప్పుడు తాజాగా కొన్ని సలోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఈమె సలోని ఏనా అంటూ ఆమె ఫోటోలను షేర్ చేస్తున్నారు.ఇక‌ స‌లోనీ టాలీవుడ్‌లో చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. ఆమెను అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోయేతం ఫిగ‌ర్ అయితే కాదు. అస్స‌లు ఇప్పుడు స‌లోనీని ఏ మాత్రం గుర్తు ప‌ట్ట‌లేనంత బొద్దుగా మారిపోయింది.